Tag Z{TC #elections #with 42% reservations #Krishnaiah wrote letter #to CM

42శాతం రిజర్వేషన్లతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు

– రేవంత్‌కు ఎంపీ ఆర్‌. ‌కృష్ణయ్య లేఖ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26: ‌రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బీసీలకు 42శాతం రిజర్వేషన్లతోనే నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డికి రాజ్యసభ సభ్యుడు ఆర్‌.‌కృష్ణయ్య లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బీసీ భవన్‌లో ఆయన వివరించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నికల ముందు చేసిన…