మేడం అని పిలిస్తే…దూరమవుతాం

నేను ఎప్పటికీ విూ సీతక్కనే… మాది గడీల పాలన కాదు..గల్లీ బిడ్డల పాలన కుమురమ్ భీమ్ గడ్డపై ప్రజాపాలన చేపట్టడం ఆనందగా ఉంది జైనథ్ మండలంలో ‘ప్రజా పాలన’ను ప్రారంభించిన మంత్రి సీతక్క ఆదిలాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : ‘నన్ను మేడం అని పిలవొద్దు. సీతక్క అని పిలవండి. మేడం… మేడం అంటే దూరం…
