YSRTP షాద్నగర్ నియోజకవర్గ ఎమెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న శీలం శ్రీను

ప్రజా తంత్ర అక్టోబర్ 17: షాద్ నగర్ నియోజకవర్గం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎమెల్యే అభ్యర్థిత్వానికి లోటస్ పాండ్ పార్టీ కార్యాయంలో పార్టీ ముఖ్యనేతలు పిట్టా రాంరెడ్డి, ముస్తఫా, లింగారెడ్డి ధరఖాస్తు అందజేసిన వైఎస్ఆర్ తెలంగాణ రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు శీలం శ్రీను. ఈ సందర్బంగా శీలం శ్రీను మాట్లాడుతూ దాదాపు…
