వైఎస్సార్ కల్యాణమస్తు డబ్బులు జమ
అర్హులైన 18,883 జంటలకు రూ.141.60 కోట్ల ఆర్ధిక సాయం •ఆడపిల్లల చదువులకు ప్రోత్సాహం కలిగించేలా పథకం •పేదలకు పెళ్లిల్లు భారం కాకుండా అమలు చేస్తున్నాం •పథకం అమలుపై సిఎం జగన్ వివరణ అమరావతి, అగస్ట్9: వైఎస్‌ఆర్ కల్యాణ మస్తు, వైఎస్‌ఆర్ షాదీ తోఫా. ఏప్రిల్-జూన్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 18, 883 జంటలకు…