ఎపిలో ఇళ్ల నిర్మాణ యజ్ఞం సాగుతోంది
17 లక్షల 60 వేల పక్కా ఇళ్ల నిర్మాణాలు 17వేల కాలనీలను ప్రభుత్వం నిర్మిస్తుంది ప్రతి ఎమ్మెల్యే గర్వపడేలా చేస్తున్నాం ఇల్ల నిర్మాణంపై అసెంబ్లీలో సిఎం జగన్ వివరణ అమరావతి, మార్చి 17 : ప్రతీ ఎమ్మెల్యే గర్వపడేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు…