వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సునీత భర్తపైనా అనుమానాలు
విచారణ సజావుగా సాగాలనే కోరుకుంటున్నాం డియా సమావేశంలో టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అమరావతి, ఏప్రిల్ 18 : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచిన నేపథ్యంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో వివేకా కేసులో చట్టం తనపని తాను చేసుకుపోతుందన్న విశ్వాసం ఉందని టీటీడీ చైర్మన్…
