షర్మిల గజ్వేల్ పర్యటనకు పోలీసుల బ్రేక్
లోటస్‌పాండ్ నుంచి బయటకు రాకుండా గృహనిర్బంధం పోలీసులు తీరుపై మండిపడ్డ వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : గజ్వేల్ పర్యటనకు సిద్ధమైన వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. శుక్రవారం లోటస్ పాండ్‌లోని ఆమె ఇంటి వద్దకు భారీగా పోలీసులు తెల్లారేసరికి చేరుకున్నారు. ఎవర్నీ లోనికి పోనివ్వకుండా ఆంక్షలు…
