Tag YS Sharmila

కెసిఆర్‌ ‌రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రి చేయాలి

వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ ‌షర్మిల గరిడేపల్లి (సూర్యపేట), జూన్‌ 2, (‌ప్రజాతంత్ర విలేకరి) : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రి చేయాలని వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ ‌షర్మిల అన్నారు. మండల కేంద్రమైన గరిడేపల్లిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. ప్రజల అభిమానంతోనే తోనే 1500…