అభివృద్ధి, సంక్షేమంలో వైఎస్‌ది చెరగని ముద్ర

~ వైఎస్‌కు సీఎం నివాళులు దిల్లీ, ప్రజాతంత్ర, జులై 8: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో చెరగని ముద్ర వేశారని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కొనియాడారు. వైఎస్ జయంతిని పురస్కరించుకొని దిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, జలయజ్ఞం,…
