ఉచిత కరెంటు పేటెంట్ వైఎస్‌ది

– ఆయన ఆలోచనలు, కాంగ్రెస్ భావజాలాన్ని అమలు చేస్తున్నాం – వైఎస్సార్ స్మారక అవార్డుల పంపిణీ కార్యక్రమంలో – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనలను, కాంగ్రెస్ బావజాలాన్ని రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు పోతోందని డిప్యూటీ సీఎం…
