యువత మైదానం బాట పట్టాలి

– క్రీడలే దేశానికి భవిష్యత్ – సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 10 : ప్రస్తుతం యువత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అనవసరపు అలవాట్లకు గురవుతున్నారని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ అండర్–19 లీగ్ టీ20 క్రికెట్ ఛాంపియన్‌షిప్–2026…
