బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి

– సీఐడీ విచారణకు హాజరైన ప్రకాష్ రాజ్ – బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసిన కేసులో హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్12: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో సీఐడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే హీరో విజయ్ దేవర కొండను విచారించిన సీఐడీ.. బుధవారం మరో నటుడు ప్రకాష్ రాజ్‌ను ప్రశ్నించింది. బెట్టింగ్ యాప్స్ కేసులో సీఐడీ…
