ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ ఆందోళన

– అమెరికాతో ట్రేడ్ డీల్‌కు వ్యతిరేకంగా చొక్కాలు విప్పి నిరసన – కీలక నాయకుల అరెస్ట్ దిల్లీ, ఫిబ్రవరి 20 : దిల్లీ వేదికగా జరుగు తున్న అంతర్జాతీయ ఏఐ సదస్సులో యూ త్ కాంగ్రెస్ నేతలు గందరగోళం సృష్టిం చారు. సదస్సు జరుగుతున్న వేదిక వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి ఆందోళన…
