యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు చిబ్ అరెస్ట్
– ఏఐ సమ్మిట్ లో కాంగ్రెస్ నిరసనలు – యూత్ కాంగ్రెస్ చిల్లర చేష్టలపై విమర్శలు న్యూదిల్లీ, ఫిబ్రవరి24: దిల్లీలోని భారత్ మండపంలో ఇటీవల జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సందర్భంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన ‘షర్ట్ లెస్’ నిరసనకు సంబంధించి.. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబు దిల్లీ…
