పైలట్ శిక్షణకు వచ్చిన యువతిపై అత్యాచారం
– ఇన్‌స్ట్రక్టర్ అఘాయిత్యం – ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్8: బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఏవికన్స్ పైలట్ శిక్షణ సంస్థలో శిక్షణ తీసుకుంటున్న యువతిపై ఇన్‌స్ట్రక్టర్ గా పనిచేస్తున్న కేరళకు చెందిన నసిముద్దీన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నసీముద్దీన్ కు దమ్మాయిగూడకు చెందిన మరొక …
