మాన్‌సూన్ రెగట్టాలో యువ సెయిలర్లకు బహుమతులు

అందజేసిన గురుకుల పాఠశాలల కార్యదర్శి సైదులు, జాయింట్ సెక్రటరీ తిరుపతి ఖైరతాబాద్, ప్రజాతంత్ర, జూన్ 14 : ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 16వ మాన్‌సూన్ రెగట్టాలో ఐదో రోజు పోటీలు నిలిచిపోయాయి. దీంతో ప్రస్తుతం లీడర్ బోర్డులో అగ్రస్థానంలో ఉన్న సెయిలర్లు తమ స్థానాలను నిలుపుకునే అవకాశం ఉంది. 12 రేసుల సిరీస్‌లో…
