షటిల్ ఆడుతూ కుప్పకూలిన యువకుడు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28: షటిల్ ఆడుతుండగా ఓ యువకుడు కుప్పకూలిపోయాడు. నాగోల్‌లో ఈ విషాదకర సంఘటన జరిగింది. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన గుండ్ల రాకేష్ (25) హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ నాగోల్‌లో నివసిస్తున్నాడు. అక్కడి ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి…
