Tag young man died #struck by lightning #duggondi mandal #warangal district

పిడుగు పడి యువకుడి మృతి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చంద్రయ్య పల్లి గ్రామంలో పిడుగు పడి యువకుడు మృతి చెంద‌డంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో తన తల్లిదండ్రులతో కలిసి పని చేస్తున్న క్రమంలో యువకుడు మొద్దు రాకేష్ ముదిరాజ్ (25) పై పిడుగు పడి…