ఆటోలో యువకుడి మృతదేహం
– ఉరేసుకున్నట్లుగా రాడ్‌కు మృతదేహం – హత్య చేశారని కుటుంబీకుల ఆరోపణ – అనుమానాస్పద మృతిగా పోలీసుల దర్యాప్తు సూర్యాపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10 : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రత్నావత్ మణి భార్గవ్ అనే యువకుడి మృతిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఆటోలో…
