యువ వైద్యురాలి ఆత్మహత్య.. డాక్టర్ అరెస్ట్

– ప్రేమ పేరుతో మోసం… సిద్దిపేట, ప్రజాతంత్ర జనవరి 5: ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. చివరికి కులం పేరుతో పెళ్లికి నిరాకరించాడు. దీంతో మోసపోయానని భావించిన ఓ యువ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో నిందితుడైన డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం జోగులాంబ…
