Tag #young India Residential scholl #laid foundation #Komatireddy

బృహత్తరమైనవి ‘యంగ్‌ ఇండియా‘ స్కూల్స్‌

– నల్గొండను విద్యా హబ్‌గా తీర్చిదిద్దుతాం – ఇక్కడి ఇంటిగ్రేటెడ్‌ స్కూలు రాష్ట్రంలోనే మొదటిది కావాలి – రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 4: అన్ని వర్గాలకు ఉత్తమమైన చదువునందించాలన్న లక్ష్యంతో నల్గొండ జిల్లా కేంద్రంలో చేపట్టిన యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల రాష్ట్రంలోనే మొదటిది కావాలని…