యంగ్ ఇండియా స్కూల్స్‌కు సాయం చేయండి

– కేంద్ర మంత్రి నిర్మలమ్మకు భట్టి, తుమ్మల వినతి న్యూదిల్లీ, సెప్టెంబర్ 4: తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రోగ్రామ్, దాని అనుబంధ పెట్టుబడులకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందజేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. అలాగే…
