ప్రపంచ స్థాయి మానవ వనరుల తయారీ లక్ష్యం
రాష్ట్ర విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఖమ్మంటౌన్, ప్రజాతంత్ర అక్టోబర్11: మన విద్యార్థులను ప్రపంచ స్థాయి మానవ వనరులుగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం భట్టి విక్రమార్క, ఖమ్మం…