సృజనాత్మకతకు వేదిక ‘యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్’

– దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన ప్రయోగానికి శ్రీకారం – సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా మీ అందరికీ పూర్తి మద్దతు – అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి కోమటి రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29ః తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహించిన బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ ఒక పోటీ మాత్రమే కాదు..…
