మీరు అధికారంలో ఉండేది మూడేళ్లే

– మీ భాషను ప్రజలు ఈసడించుకుంటున్నారు – రేవంత్‌రెడ్డిపై సిరికొండ విమర్శనాస్త్రాలు హన్మకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 25ః నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్‌ను రానివ్వనని అంటున్న రేవంత్ రెడ్డి గారూ.. ముందు మీరు రాజకీయాల్లో, అధికారంలో ఉండేది ఈ మూడేళ్లే అన్న సత్యాన్ని గుర్తుంచుకోండి అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాష్ట్ర శాసనసభ తొలి…
