బీహార్‌లో బిజెపి వోట్ చోరీ సుస్పష్టం

– వోట్లు వచ్చినా సీట్లు తగ్గిన మహాకూటమి – వోట్లు తగ్గినా సీట్లు బిజెపికి పెరిగాయి – గాంధీభవన్ ముందు యూత్ కాంగ్రెస్ నిరసన – పిసిపి చీఫ్ మహేష్ కుమార్, మంత్రి పొన్నం విమర్శలు హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్ 17: బీహార్‌లో దొడ్డి దారిన ఎన్డీయే కూటమి విజయం సాధించిందని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ఆరోపించారు..…
