యోగానే ప్రథమ వైద్యుడు

ప్రపంచానికి మోదీ ఇచ్చిన బహుమతి యోగా అందరూ ఆచరించి ఆరోగ్యవంతులు కావాలి కౌంట్‌డౌన్ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20: యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి. యోగా ద్వారా మానసికంగా, శారీరకంగా బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది.. మన కుటుంబం, సమాజం, ప్రపంచం బాగుంటుంది.. యోగానే మనకు ప్రథమ…
