నిన్న ఒక్కరోజే 2.36 లక్షల సిలిండర్ల డెలివరీ

– రోజువారీ సగటును మించి సిలిండర్ల డెలివరీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: రాష్ట్రంలో ఎల్‌పీజీ సిలిండర్లకు కొరత లేదని పౌర సరఫరాల సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో మంగళవారం ఒక్క రోజే 2 లక్షల 35 వేల 678 సిలిండర్లను డెలివరీ చేసినట్లు ప్రకటించింది. సిలిండర్లు రీఫిల్´ కోసం ఆందోళన చెందవద్దని వినియోగదారులకు…
