రాజ్యసభ ఎంపీ పదవికి ఆర్ కృష్ణయ్య రాజీనామా
వైకాపాకు బిగ్ షాక్ ఇచ్చిన బీసీ నేత వైకాపాకు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్.కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌కు సోమవారం అందజేయగా, కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్టు రాజ్యసభ ఛైర్మన్ మంగళవారం ప్రకటించారు. పదవీ…