ఎప్పుడూ చేసే పనే ఎటమటమైతే ఎట్లా?

“దశాబ్దాలుగా చూస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు కూడా రాష్ట్రమంతటా చెలరేగుతున్నది. గత వారం పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఆందోళనలూ, అధికారుల అక్రమాలూ, ప్రతిపక్షాల విమర్శలూ,అధికారపక్షపు బూకరింపు సమర్థనలూ వినిపించని రోజు లేదు. బహుశా ఈ దృశ్యం మరొక రెండు వారాల దాకా కొనసాగవచ్చు కూడా. ఈలోగా రోడ్ల మీద, మార్కెట్ ప్రాంగణాలలో, కొనుగోలు కేంద్రాల…
