ఉత్తరాదిలో వర్ష బీభత్సం

– మళ్లీ పెరిగిన వరదలు – పలు రాష్ట్రాల్లో వరదలతో అతలాకుతలం – దిల్లీని ముంచెత్తిన యుమున వరదలు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్02: ఉత్తరాది రాష్ట్రాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు ప్రమాదకర స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. యమున ఉధృతితో దిల్లీ నగరం నీట మునిగింది. ఇప్పటికే ఇళ్లలోకి నీరు చేరుతోంది.…
