యాదగిరిగుట్ట నూతన ఈవోగా భవానీశంకర్

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 29: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ఈవోగా భవానీశంకర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా కొండ కింద కళ్యాణ కట్ట వద్ద స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం ప్రధాన ఆలయంలో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు కుటుంబ సమేతంగా గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని…
