యాదగిరిగుట్ట ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు

– నిర్వాహకులకు కెనడా ప్రధాని ప్రశంసలు – దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హర్షం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : తెలంగాణలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సేవలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కెనడాలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో భక్తులకు అందుతున్న సేవలపై äలయ కమిటీని…
