‘గుట్ట’లో స్వాతి నక్షత్ర గిరి ప్రదక్షిణ

– స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారి జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకుని భక్తులు వేకువజామునే గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కవచమూర్తుల అష్టోత్తర శతకలశాభిషేకం పూజలు నిర్వహించారు.…
