Tag #Yadagirigutta #perform #Sri Vaishnava #Tiru Nakshatrotsavam

యాదగిరిగుట్టలో కణ్ణన్ శ్రీవైష్ణవ తిరు నక్షత్రోత్సవం

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో వార్షిక కణ్ణన్‌ శ్రీవైష్ణవ తిరునక్షత్రోత్సవం శ్రీజయంతిని పురస్కరించుకొని సోమవారం ఉదయం విశేష కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీలక్ష్మీనారసింహస్వామికి, కృష్ణ భగవానునికి విశేష తిరుమంజన, నవకలశ స్నపనము ,లక్ష్మీనారసింహ మహాలక్ష్మీ సుదర్శన-వాసుదేవ-మూలమంత్ర హవన కార్యక్రమాలను వేదపండితులు ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమాలు ఆలయంలోని అద్దాల మండపము ముందు…