Yadagirigutta : యాదగిరిగుట్టలో ముగిసిన పవిత్రోత్సవాలు

– భక్తులకు పవిత్ర మాలలు అందజేసిన అర్చకులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 6: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో(Lakshmi Narasimhaswamy Temple) సోమవారం ప్రారంభమైన పవిత్రోత్సవాలు బుధవారం ముగిసాయి. స్వయంభూ పంచ-నారసింహ స్వామి క్షేత్రంలో స్వామి ప్రధాన ఆలయంలో అత్యంత వైభవంగా ఈ పవిత్రోత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా…
