Tag #Yadagirigutta #Junior college #Freshers party

చదువుతోపాటు ఆటపాటల్లో ముందుండాలి

– ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆరుట్ల యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: పట్టణంలోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ జూనియర్‌ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్‌ పార్టీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ ఆరుట్ల కిషోర్‌ కుమార్‌ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటలలో, సాంస్కృతిక కార్యక్రమాలలో ముందుండాలని, చదువులో రాణించేందుకు విద్యార్థులు ముందునుంచి కష్టపడాలని ఉద్బోధించారు.…