Tag #Yadagirigutta #Hundi collection #EO

యాదాద్రీశుడి హుండీ ఆదాయం రూ2.45 కోట్లు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జులై 23: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బుధవారం 41 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించారు. కొండ కింద గల సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో అత్యంత భద్రత నడుమ స్వామి వారి హుండీ లెక్కింపు కొనసాగింది. హుండీ ఆదాయం రూ.2,45,48,023 వచ్చినట్లు ఆలయ ఈవో…