మా సంతకాల ఫోర్జరీతో కేసు వేశారు

– నిందితులపై చర్యలు తీసుకోవాలని రజకుల డిమాండ్ యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 23: యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో కొంతమంది తమ సంతకాలు ఫోర్జరీ చేసి తమకు తెలియకుండానే కోర్టులో కేసులు వేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామంలోని పలువురు రజకులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు…
