Tag yadadri temple

భక్తుల కోరికలు నెరవేర్చే యాదగిరి లక్ష్మీ నరసింహుడు

“ప్రహ్లాదుని రక్షించటానికి, అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంత పరచటం ఎవరికీ సాధ్యం కాలేదట. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్ధిస్తే ఆమె ప్రత్యక్షమై స్వామిని శాంతింప చేసిందట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై ఉండమని కోరాడట. అయితే స్వామి అతి భీకర…

పావన ధామం యాదగిరి గుట్ట

Sri Lakshmi Narasimha Swamy Brahmotsavam

‘‘యాదగిరి గుట్ట తరతరాల నుంచి తెలంగాణ లక్షలాది సామాన్య ప్రజలకు, భక్తకోటికి తెలిసిన ఆత్మీయ స్థలం, దివ్యక్షేత్రం. అనాది నుంచి తెలంగాణ అస్తిత్వ ప్రతీకలలో పవిత్ర మయినది. పరమ ఉత్కృష్టమయినది యాదగిరి గుట్ట. యాదగిరి గుట్ట పేరు వినగానే, యాదగిరి లక్ష్మినరసింహాస్వామిని దర్శించగానే కన్నుల ముందు కన్పించేది తెలంగాణ స్వరూపం, తెలంగాణ వ్యక్తిత్వం, తెలంగాణ అస్తిత్వం..’’…

తోపులాటలో ఇరుక్కపోయిన మంత్రి

Kondasurekha got stuck in crowd

ఎంతో శ్రమించి బయటకు తీసుకొచ్చిన పోలీసులు  స్వయంగా రాష్ట్రానికి మంత్రి అయిన కొండాసురేఖ తోపులాటలో ఇరుక్కుపోయి ఇబ్బందులకు గురయ్యారు. చుట్టూ పోలీసులు, అధికారులు ఉన్నప్పటికీ తోపులాట నుంచి మంత్రిని బయటకు తీయలేని పరిస్థితి ఎదురైంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి యాదాద్రి పర్యటనలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం యాదాద్రికి…