2023 డిసెంబర్ నాటికి యాదాద్రి పవర్ ప్లాంట్
గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పనుల కొనసాగింపు ఏరియల్ సర్వే ద్వారా పనుల పురోగతి పరిశీలన త్వరగా పనులు పూర్తి చేయాలన్న సిఎం కెసిఆర్ :తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యంగల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లాంటివి యావత్ దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి…
