Tag #Yadadri collector #Indiramma houses #checking construction

డబ్బుల గురించి ఆందోళన వొద్దు

– యాదాద్రి భువనగిరి కలెక్టర్‌ హనుమంతరావు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జులై 31: ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులందరూ వేగవంతంగా పూర్తి చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు లబ్ధిదారులకు సూచించారు. డబ్బుల మంజూరు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి సోమవారం మీ ఖాతాలలో డబ్బులు జమ అవుతుంటాయని తెలిపారు. భువనగిరి మండలం…