త్వరితగతిన ఇండ్లు పూర్తిచేయాలి

యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జులై 9: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు త్వరితగతిన వాటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని, ఇళ్లు పూర్తి అయిన లబ్ధిదారులకు విడతల వారీగా రూ.5 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రతి సోమవారం జమ చేయనున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. వలిగొండ మండలంలోని నాతాళ్లగూడెం…
