సమాజమే పునాది…
నన్నయ నుండి నేటి వరకు వచ్చిన సాహిత్యంలో ఏదో ఒక రూపంలో సామాజిక అంశాల ప్రస్తావన ఉంది. ప్రాచీన కాలంలో రాజనిష్టంగా సాహిత్య వ్యాసంగాన్ని కవులు కొనసాగించినా సంఘ స్పర్శను వీడలేదనడానికి ఉదాహరణలు కోకొల్ల లుగా ఉన్నాయి. కవి, రచయిత, సంఘ జీవిగా ఉండడమే ఇందుకు ప్రధానమైన కారణం. సామాజిక విషయాలు, విలువలను తమ రచనలలో…