హ్యూమన్ రైట్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో నేడు బాలగోపాల్ 15వ స్మారక సమావేశం
హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మెయిన్ హాల్ లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశం జరుగుతుంది. ఈ సందర్బంగా జరగ బోయే ‘బాలాగోపాల్ స్మారక ఉపన్యాసాలు’లో రచయిత అచిన్ వనాయక్ మాట్లాడతారు. అచిన్ వినాయక్ భారతదేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థ, మతం, మతతత్వం మరియు…