ఆందోళన కలిగిస్తోన్న క్షయ వ్యాధి విజృంభణ

– వ్యాధి లక్షణాలు గుర్తించి చికిత్స తీసుకోండి – ఉచితంగా వైద్యం అందిస్తోన్న ప్రభుత్వం – నాపా ప్రతినిధుల అవగాహన కార్యక్రమం అభినందనీయం – వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: క్షయ వ్యాధిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హెచ్చరించారు. ఇది సమాజానికి పట్టిన…
