ఇక్కత్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు

పోచంపల్లి గ్రామంలో నిష్ణాతులైన చేనేత కార్మికులు నకిలీ ఇక్కత్, మార్కెటింగ్ సమస్యలను పరిష్కరించాలి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులు ఒక కళ మాత్రమే కాదని, గుర్తింపుకు చిహ్నం అని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లి గ్రామంలో ఇక్కత్ చేనేత…
