హైదరాబాద్‌లో ప్రపంచంలోనే తొలి స్విస్ మాల్

దావోస్, జనవరి 21: ప్రపంచ ఆర్థిక వేదిక- 2026 సందర్భంగా దావోస్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్‌లోని వాడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిస్టెల్ లూసియర్ బ్రోడార్‌తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో భారత్–స్విట్జర్లాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య సహకార పెంపుపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
