Tag World Peace

ప్రపంచ కల్లోలాల మధ్య శాంతి స్వరం 

“కాలం మారినా, ప్రపంచ పరిస్థితులు మారినా కొన్ని గేయాలు మాత్రం తమ ప్రాసంగికతను కోల్పోవు. అలాంటి ఆలోచింపజేసే గేయాల్లో జి.వై. గిరి రచించిన “శాంతి కావాలి” ఒకటి. ఈ పాట ఆయన రచించిన “శాంతి స్నేహ గీతాలు” సంపుటిలోనిది. ఇది మానవత్వాన్ని కాపాడుకోవాలనే ఆవేదనతో రాసిన ఒక సామాజిక పిలుపు.జి.వై. గిరి రచనల్లో ఎప్పుడూ సామాన్య…