Tag #World Cup #Qualifiers Hockey #between Uruguay and Austria

ఉరుగ్వే-ఆస్ట్రియా మధ్య వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ హాకీ

– ప్రారంభించిన మంత్రులు సీతక్క, అజారుద్దీన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: గచ్చిబౌలి హాకీ స్టేడియంలో ఉరుగ్వే, ఆస్ట్రియా జట్ల మధ్య మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌ను రాష్ట్ర మంత్రులు సీతక్క, అజారుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరై శుక్రవారం ప్రారంభించారు. అంతర్జాతీయస్థాయి క్రీడా పోటీలు తెలంగాణలో నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమని ఈ సందర్భంగా…